Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..! 6 d ago

featured-image

దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను చవి చూశాయి అంతర్జాతీయ మార్కెట్లను స్వల్ప సంకేతాలకు తోడు దేశీయంగా వెలువడనున్న గణాంకాలపై దృష్టి సారించిన మధుపర్లు అప్రమత్తత పాటించారు. మరోవైపు ఐటీ, లోహా రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను ఒత్తిడిలో పడేశాయి. ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ 380 పాయింట్లు పైగా కుంగింది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టంతో 2,700 మార్కు దిగువన పడిపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 84.8 వద్ద పడిపోయింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD